skip to main
|
skip to sidebar
సి.సుజాత కబుర్లు
చెప్పాలనుకున్నవన్నీ.......!
Thursday, May 23, 2013
Posted by
సి.సుజాత
at
10:58:00 PM
Labels
సీరియల్
ఛానెల్ 24/7- 9 వ భాగం
“మనిషి ఎలా వుండాలో ఆ స్ట్రక్చర్ ఇమ్మని అడగగలమా” “నువ్వు మహాత్మాగాంధీలా అవ్వాలనుకొన్నావనుకో. మీడియా ఇచ్చేది ఏవుంది. న్యాయంగా, నిజాయితీగా, ధైర్యంగా నీకు నువ్వే తయారవ్వాలి. నాకు మాట్లాడాలంటే భయం, స్టేజ్‌ఫియర్ అన్నావనుకో. ఎవరో ఒక కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్ నువ్వెలా మాట్లాడాలో, మీడియాలో మాట్లాడి పెడతారు. నీ జీవితంలో నీ ఇల్లు ఎలా వుండాలో, నీ కారు ఏదై వుండాలో నీకెలాంటి డిజైనర్ చీరె కావాలో, నీవేం తినాలో, తాగాలో నిన్నొక కార్పోరేట్ పర్సన్‌లాగ డిజైన్ చేసి పెడుతోంది మీడియా. నువ్వు కోరుకుంటే, నువ్వు గొప్పగా ఎలా వుండాలనుకున్నావో అదే ఊహించి ఇస్తుంది. నీ పిల్లలు అన్నం పప్పు తినకుండా నూడుల్స్ తిని ఎలా ఆరోగ్యంగా వుండాలో చెపుతుంది. నిమ్మకాయ నీళ్లు తాగకుండా న్యూట్రిషియస్ డ్రింక్‌ని చేతిలో పెడుతోంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోనక్కరలేదు. అదే ఆలోచించి ఇస్తుంది.” “మరి నాకు ప్రాబ్లం వస్తే..”
0 వ్యాఖ్యలు:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మిత్రులు
నేనెవరంటే....
సి.సుజాత
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, India
ఉద్యోగరీత్యా జర్నలిస్ట్‌ని. ఉదయం, ఆంధ్రజ్యోతి తర్వాత, ఈటివి2, వనిత టీవి, హెచ్ఎంటీవి. సుప్తభుజంగాలు నవల నా మొదటి రచన. సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, నెరుసు పేర్లతో కథాసంపుటాలు, ఈ మధ్యనే వచ్చిన రాతిపూలు నవల నా రచనలు
View my complete profile
పాత రచనలు
►
2017
(2)
►
March
(2)
►
2016
(14)
►
September
(12)
►
June
(1)
►
March
(1)
▼
2013
(17)
►
November
(1)
►
October
(1)
▼
May
(10)
మా అమ్మెళ్ళిపోయింది...
ఛానెల్ 24/7- 9 వ భాగం
చెప్పవే చిరుగాలి...
చీమంత చేయలేమా...!
ఛానెల్ 24 / 7- 8 వ భాగం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..
ఛానెల్ 24/7 – 6 వ భాగం
ఎవరు గొప్ప..
మనం ఎలా వున్నాం..?
సరికొత్త జీవితం..
►
April
(2)
►
March
(3)
►
2011
(20)
►
October
(7)
►
September
(13)
►
2009
(3)
►
March
(2)
►
February
(1)
కొత్త వ్యాఖ్యలు
వర్గాలు
ఆడియో కథ
(4)
ఇతరములు
(7)
కథలు
(8)
జ్ఞాపకాలు
(5)
నా మాట..
(2)
సమీక్ష
(1)
సరదాకి..
(9)
సీరియల్
(7)
Total Pageviews
ప్రస్తుత వీక్షకులు
Feedjit Live Blog Stats
0 వ్యాఖ్యలు:
Post a Comment